వర్చువల్‌గా కొత్త ఉద్యోగాలకు పత్రాలు అందజేసిన ప్రధాని నరేంద్ర మోడీ
71 వేల మందికి నియామక పత్రాలు అందజేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మోడీ
గత ఒకటిన్నరేళ్లలో 10 లక్షల మందికి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం
ఇంతకు ముందు ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత భారీస్థాయిలో నియామకాలు జరగలేదని ప్రధాని అన్నారు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిజాయతీ, పారదర్శకతలకు పెద్దపీట వేస్తున్నామని
ఉద్యోగాలు పొందినవారంతా భక్తితో దేశం కోసం పని చేస్తున్నారని
ఇలాగే ముందుకు సాగితే 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని మోడీ అన్నారు
అంతరిక్షం, రక్షణ, మొబైల్ ఫోన్ల తయారీ, పునరుత్పాదక ఇంధనం, పర్యాటక రంగాల్లో భారత్ ఎదుగుతోంది
నియామకాలకు భాష ఒక అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల యువతకు అనుకూలంగా ఉండేందుకు
భారతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని మోదీ వెల్లడించారు
Related Web Stories
యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం
ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు
ఈ దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్పై నిషేధం..
ఉత్తర్ప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్