మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల సంరంభం

పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ ఏజెంట్ల బాధ్యత కీలకం

బూత్‌లో ఓటర్ల గురించి ఏజెంట్లకు అవగాహన

దొంగ ఓట్లు పడకుండా చూడటం బాధ్యత

ప్రిసైడింగ్ అధికారికి రూ.2 ఇచ్చి దొంగ ఓటు గురించి సవాల్ చేయొచ్చు

ఆ ఓటరుపై ప్రిసైడింగ్ అధికారి విచారణ

నిజమైన ఓటు అని తేలితే ఓటు వేసేందుకు అనుమతి

దొంగ ఓటు అని తేలితే పోలీసు కేసు