సినిమా చూడటానికి వెళ్లిన కుటుంబంలో
మహిళ చనిపోతే 11వ రోజు వరకు హీరో, నిర్మాత పరామర్శించలేదు
ఆస్పత్రిలో ఉన్న ఆ పిల్లాడి దగ్గరకు పోలేదు, ఇది ఏ రకమైన మానవత్వం!?’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు
ఒక్కపూట జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి సినీ ప్రముఖులంతా క్యూ కట్టారు
ఆయనకు ప్రమాదం జరిగిందా? ఏమైనా జబ్బు పడ్డారా? హీరోను పరామర్శించేందుకు క్యూ కట్టిన సినీ ప్రముఖులు
ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు!?
కనీసం వారిని పరామర్శించాలన్న మానవత్వం కూడా సినిమా పరిశ్రమకు లేదా!? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు
ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని తమ సర్కారు వదిలిపెట్టబోదని తేల్చి చెప్పారు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కోరారు
సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఘటనపై విపక్షాలు, సినీ ఇండస్ట్రీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి
Related Web Stories
ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది
కేటీఆర్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
రీడింగ్ లో మార్పు వస్తే చర్యలు తీసుకుంటాం
కాంగ్రెస్ రైతులకు చేసిందేమి లేదు