చేతి సిరా పోవాలా..  ఇలా చేయండి

నెయిల్ పాలిష్ బ్లీచ్‌లలో అసిటోన్ అనే బ్లీచింగ్ ఏజెంట్ ఉంటుంది. దీని ద్వారా ఆ సిరాను తొలగించుకోవచ్చు

మార్కెట్‌లో సులభంగా లభించే యాంటీ బాక్టీరియల్ వైప్స్‌తో కూడా చెరగని సిరాను తొలగించవచ్చు

కఠినమైన డిష్ వాషింగ్ కోసం ఉపయోగించే ద్రవాలను కూడా ఆ సిరాపై స్పాంజితో పూసి సున్నితంగా స్క్రబ్ చేసి నీటిలో కడగాలి

సిరాను తొలగించడానికి హెయిర్ రిమూవల్ క్రీమ్‌లను కూడా ఉపయోగించవచ్చు

వాషింగ్ లిక్విడ్ మొండి మరకలను తొలగించే వాటిని ఉపయోగించి కూడా ఆ సిరాను తీసేసుకోవచ్చు

ఏదైనా డెటాల్ బ్రాండ్‌ను ఉపయోగించి కూడా ఆ సిరా మరకలను సున్నితంగా తొలగించుకోవచ్చు