ఖాతా తెరవని 'ఆప్'..
కాంగ్రెస్ ఓట్లకు గండి
ఆమ్ ఆద్మీ పార్టీకి హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి
2 రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఇరు రాష్ట్రాల్లో ఒక్కస్థానంలోనూ ఆప్ ఖాతా తెరవకపోవడం గమనార్హం
ఢిల్లీలో బీజేపీ నుంచి సవాలు ఎదుర్కుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి
మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
హరియాణాలో తొలుత కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు జరిగినా సీట్ల పంపకం తేడాతో కాంగ్రెస్‌తో ఆప్ విబేధించింది
రెండు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో ఆప్ తమ అభ్యర్థులను బరిలోకి దించి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది
తద్వారా ఓట్ల చీలికతో పరోక్షంగా ఎన్డీఏ కూటమికే ఆప్ పోటీ మేలు చేసిందన్న విమర్శలు ఎదుర్కుంటోంది.
Related Web Stories
ఖైదీలకు మటన్ బిర్యానీ
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల
టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
హర్ష సాయికి లుక్ అవుట్ నోటీసులు జారీ