సర్పంచుల డిమాండ్లను గుర్తించి పూర్తి చేశామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు

ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన ఉన్న అధికారులు నా పేషీలో ఉండటం అదృష్టం

పెండింగ్‌ నిధుల విడుదలకు కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపాం

12,900 పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడుకుంది

ఇతర అవసరాలకు రూ.8,629 కోట్లు మళ్లించేశారు

ఈ అంశాలను సీఎం, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తానని

ప్రధాని మోదీ కూడా గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు

పంచాయతీలను బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నాం

జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తాం

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామని పవన్‌ వెల్లడించారు