వైఎస్ జగన్ ధనదాహానికి  కోటాను కోట్ల ప్రజాధనం బలి

ప్రజాధనం  దోచుకోవడంలో ఆరితేరిన జగన్!

అధికారం పోయాక  ఒక్కొక్కటిగా వెలుగులోకి జగన్ లీలలు!

ఇప్పటికే వెలుగులోకి జగన్  రుషికొండ రాజకోట రహస్యం!

జగన్ ఇంట్లో ఎలుకలు పట్టడానికి రూ.1.34 కోట్లు మింగిన వైనం

నల్లధనాన్ని  తగ్గించుకునేందుకు విశ్వప్రయత్నాలు

సోషల్ మీడియా వేదికగా  వైసీపీ-టీడీపీ మధ్య విమర్శలు

ర్యాట్ స్టార్ జగన్ రెడ్డి అంటూ ఆటాడుకుంటున్న టీడీపీ శ్రేణులు