ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని, కంపెనీ స్థిరాస్తిని మాత్రమేనని వైఎస్ షర్మిల పేర్కొన్నారు
జగన్ బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు
షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని, స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదని
ఈడీ అటాచ్ చేసింది రూ. 32 కోట్ల కంపెనీ స్థిరాస్తిని మాత్రమేనని, షేర్లు బదిలీ చేయకూడదని వారు చెప్పడం హాస్యాస్పదమన్నారు
నాకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని ఎంవోయూపై జగన్ సంతకం చేశారు
బెయిల్ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా?
క్లాసిక్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?
బెయిల్ రద్దవుతుందని షేర్లు విక్రయించినప్పుడు తెలియదా?
షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబంధం లేదని
జగన్ బెయిల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు తెలుసు అని షర్మిల పేర్కొన్నారు
Related Web Stories
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదు
అయోధ్య లో ఈ దీపావళి ప్రత్యేకమైనది
పాలస్తీనాకు భారతదేశం వైద్య సహాయం