Tilted Brush Stroke

ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి వేడుక

జోధ్‌పుర్ ప్యాలెస్‌లో రాజారెడ్డి-అట్లూరి ప్రియ పెళ్లి

అందమైన జంట దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిందని షర్మిల హర్షం

సంబంధిత వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన షర్మిల

మూడ్రోజులపాటు జరిగిన వివాహ వేడుకలు

వైఎస్ షర్మిల కుటుంబంతో నూతన వధూవరులు

వైఎస్ విజయమ్మతో..

కోడలిని ముద్దాడుతు షర్మిల