వైఎస్ షర్మిల వైఎస్ఆర్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు
సాక్షి పేపర్, ఛానెల్‌లో తనపై ప్రసారం చేస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ కీలక వివరాలను వెల్లడించారు
సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది, కాబట్టి ఏదైనా నమ్మించగలడు
నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నేనంటే ప్రాణం
నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు
నాన్న ఎప్పుడూ ‘‘నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం’’ అని చెప్పేవారు
ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ 'గార్డియన్' మాత్రమే
అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాలి అనేది
రాజశేఖర్ రెడ్డి గారి మ్యాండేట్ అని వైఎస్ షర్మిల అన్నారు
వైఎస్సార్ ఈ ఉద్దేశ్యం బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు స్పష్టంగా తెలిసిన విషయం
3 పేజీల బహిరంగ లేఖలో వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో
వైఎస్ షర్మిల ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు
Related Web Stories
అమరావతికి రైల్వే లైన్
బంగ్లాదేశ్లో మరో యుద్ధం
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ శాంతి సందేశం
సిఆర్పిఎఫ్ పాఠశాలల్లో పేలుళ్లు జరుగుతాయని బెదిరింపులు