రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే
రాజధాని కీవ్‌ను నేలమట్టం చేయడమే లక్ష్యంగా గత నెలలో 20సార్లు
రష్యా డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి
రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా వేల సంఖ్యలో సైనికులను పంపింది
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ రష్యా పైకి
క్షిపణులు ప్రయోగించడానికి తమ మిత్ర దేశాలు అనుమతివ్వాలని కోరారు
మిత్రదేశాలు తమకు ఆయుధ సహాయం చేయకుండా ఉత్తర కొరియా సైన్యం దాడి చేసేవరకు
వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నారని జెలెన్‌స్కీ మండిపడ్డారు
ఈ ఏడాది ప్రారంభం నుంచి రష్యా మా దేశంపై 6,987 డ్రోన్లను ప్రయోగించింది
మౌలిక సదుపాయాలను దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది అని జెలెన్‌స్కీ తెలిపారు
Related Web Stories
రౌడీ రాజకీయాలు వద్దు..అభివృద్ధి రాజకీయాలు కావాలి
ఛాయ్ పెట్టిన సీఎం చంద్రబాబు..
వైసీపీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్
భారత్‌తో అమెరికా సంబంధాలను పటిష్ఠం చేస్తా