హిందువులు జరుపుకునే  శ్రీరామనవమి పండుగ

చైత్ర మాసం శుక్ల పక్షం నవమి తిధి రోజున శ్రీ రామ నవమి పండుగ

ఈ రోజున హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మించాడని నమ్మకం.

శ్రీరాముని జన్మదినం సందర్భంగా రామనవమి పండుగ జరుపుకుంటారు.

హిందూ పురాణ గ్రంథాలలో నవమి రోజున లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు దశరథ రాజుకు శ్రీరాముడిగా జన్మించాడని చెప్పబడింది.

హిందూ మతంలో ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షంలోని తొమ్మిదవ రోజున రామ నవమి పండుగ చేసుకుంటారు

శ్రీరామనవమి రోజున రాముడిని పూజించే వారి ప్రతి పని విజయవంతమవుతుంది. ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు.

తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:27 గంటలకు ప్రారంభమైయి శుక్ల పక్ష నవమి తిథి ఏప్రిల్ 6న సాయంత్రం 7:24 గంటలకు ముగుస్తుంది.