హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది.
ప్రాముఖ్యత ఉన్న చెట్లలో తెల్ల జిల్లేడు చెట్టు గురించి ఒక్కసారి చూద్దాం.
విఘ్నహర్త గణేశుడు స్వయంగా ఈ జిల్లెడు చెట్టులో కొలువై ఉంటాడని అందరూ నమ్ముతుంటారు.
ఈ పూలు శివునికి చాలా ప్రీతికరమైనవి అని చెబుతున్నారు. ఈ మొక్కను ఇంట్లో శుభ ముహూర్తంలో పెడితే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.
రోగి తలపై నుండి 7 సార్లు వేరును తిప్పి దానిని సాయంత్రం నిర్మానుష్య ప్రదేశంలో దానిని పాతిపెట్టాలి
అలా చేసిన కొద్దిసేపటి వ్యక్తికి సోకిన వ్యాధి/జబ్బు ఏంటనేది తెలుస్తుంది
ఈ చెట్టు పిల్లలకి ఆనందాన్ని కలిగిస్తుంది ఇక సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుముకు కట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు
ఆ వేరును స్త్రీలు పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలంటున్నారు అయితే ఇలా చేయడం వలన సంతానం కలుగుతుందని అందరు నమ్ముతుంటారు.