దేవాలయాలకు పోటెత్తిన భక్తులు.
కొత్త సంవత్సరం తొలిరోజున దేవాలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
తిరుమల, శ్రీశైలం సహా ముఖ్యమైన క్షేత్రాల్లో భక్తుల కోలాహలం.
సంవత్సరం తొలిరోజున భగవంతుని దర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరారు.
హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ టింపుల్‌కు భక్తులు పోటెత్తారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఆయా ఆలయాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేసింది దేవాదాయ శాఖ.
Related Web Stories
అందరూ కొలిచే సూర్యుడికి.. ఓ ఆరాధ్యదైవం ఉన్నాడని తెలుసా..
"నిత్య కళ్యాణం పచ్చతోరణం" తెలుగు వారందరికీ తెలిసిన కథ
ఇంట్లో నుంచి వాటిని తరిమేయండి.. లక్ష్మీదేవిని ఆహ్వానించండి
ఈ అమావాస్యరోజున ఇలా చేయండి.. జీవితంలో కష్టాలు ఉండవు..