ఇంట్లో నుంచి వాటిని తరిమేయండి.. లక్ష్మీదేవిని ఆహ్వానించండి
కొత్త ఏడాదిలో కష్టాలు తొలగిపోవాలని అందరూ కోరుకుంటారు
వాస్తు ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటే ఇంట్లో నుంచి దరిద్రాన్ని దూరం చేసి లక్ష్మీ దేవి
కి వెల్కమ్ చెప్పొచ్చు
వాస్తు శాస్త్రం మన జీవితంలో వివిధ సమస్యలకు సరైన పరిష్కారం చూపుతుంది
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో నుంచి కొన్ని వస్తువులను తీసేయాలి
ఏయే వస్తువులను ఇంట్లో నుంచి తీయాలి
విరిగిన ఫర్నీచర్, చిరిగిన బూట్లు
పగిలిన గిన్నెలు, పగిలిన అద్దాలు
విరిగిన విగ్రహం ఉంటే ఇంట్లో నుంచి తీసేయడం మంచిది
ముళ్ల మొక్కలను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు
Related Web Stories
ఈ అమావాస్యరోజున ఇలా చేయండి.. జీవితంలో కష్టాలు ఉండవు..
సంకటహర చతుర్ధి రోజున గణపతిని ఇలా పూజించండి..
ఐర్లాండ్ లోని శివలింగం చూసారా..
నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపచేసింది ఇక్కడే..