సూర్యుడు తొమ్మిది గ్రహాలకు  అధిపతిగా కూడా పిలుస్తారు.

గ్రహాలకు రాజు అయినప్పటికి సూర్యుడు కూడా ఓ భక్తుడే

ప్రత్యక్ష దేవుళ్లు అంటు ఎవరైనా ఉన్నారు అంటే వారే సూర్యు చంద్రులు 

భూమిపై జీవి మనుగడకు కారణం సూర్యుడు అందుకే వేదాలలోని శ్లోకాలలో సూర్య భగవానుడి పేరు అనేక చోట్ల స్తుతించడం జరిగింది.

సృష్టి ప్రారంభంలో.. బ్రహ్మ నోటి నుండి ‘ఓం’ అనే పదం ఉచ్ఛరించబడింది.ఆ తర్వాత భువ, స్వ అనే పదాలు పుట్టాయి

ఈ మూడు పదాలు ‘ఓం’ అనే దేహ రూపంలో కలిసిపోయాయో విశ్వం ప్రారంభంలో జన్మించినందున.. సూర్యుడికి ఆదిత్య అని పేరు పెట్టారు

అప్పుడు సూర్యుడు స్థూల రూపాన్ని పొందాడు. విశ్వం ప్రారంభంలో జన్మించినందున.. సూర్యుడికి ఆదిత్య అని పేరు పెట్టారు.

సూర్యుభగవాన్‌కి అరాజ్య ధైవం శివుడు శని దేవుడి గురువును భోలేనాథ్‌గా కూడా పేర్కొంటారు

సూర్య భగవాన్ ఒక్కడే కాదు.. శ్రీరాముడు, బ్రహ్మ, హనుమాన్, మాతాపార్వతి, కాళీ, నారాయణుడుచే కూడా ఆరాధించబడిన దేవుడు పరమేశ్వరుడు

శివుడు అంటే సూర్యుడికి ఎనలేని భక్తి సూర్యుడు నిత్యం శివ నామ స్మరణలో ఉంటారట.