5ed1dabb-0287-43ce-80f3-b4cd41d0ff20-19.jpg

రావి చెట్టు ప్రకృతిలోని  పావన వృక్షాలలో ఒకటి.

3e9903dc-3b49-44b7-9df4-670139972ad6-20.jpg

పురాణాలలో రావి చెట్టు విశిష్టత గురించి అనేక విధాలుగా ప్రస్తావించబడింది. 

674f6ff0-b5b5-4181-8af6-dd8d915fe138-12.jpg

రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు.

b861429a-a442-4091-be09-fefd78a51028-13.jpg

ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు.

 శ్రీకృష్ణుడు చివరిదశలో రావిచెట్టు కిందనే ప్రాణత్యాగం చేశాడని శాస్త్రాలలో ఉంది.

 వేపచెట్టులో అనేక ఔషధ గుణాలున్నాయి. అద్భుతమైన ఈ చెట్టు ఆకులను పలు రోగాలకు ఔషధంగా వినియోగిస్తారు.

వేప చెట్టు గాలికి రోగకారక క్రిములు చనిపోతాయి. వేపాకులను నీటిలో వేసి మరిగించి తాగినా, స్నానం చేసినా అనేక రోగాలు దూరమవుతాయి. 

చర్మ వ్యాధులు, తట్లు, అమ్మవారు సోకినప్పుడు వేపాకులపై పడుకోబడతారు. అమ్మవార్లకు వేపాకులు ఎంతో ఇష్టం కాబట్టి జాతర్ల సమయంలో ఎక్కువగా వినియోగిస్తారు

వేపచెట్టు లాటి దివ్యౌషద వృక్షం భూలోకంలో మరొకటి లేదు.