యువరాజ్ లైఫ్ లోని 7
డార్క్ సీక్రేట్స్..
43వ పడిలోకి అడుగుపెడుతున్న ఈ ఫైటర్ జీవితంలో ఎవరికీ తెలియని రహస్య కోణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం
యువరాజ్ అంటే అప్పట్లో అమ్మాయిలు పడిచచ్చేవారు. చాలా మందికి అతడు డ్రీమ్ బాయ్
బాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోయిన్లతో అఫైర్లు నడిపాడు యువీ. ‘ఖడ్గం’ ఫేమ్ కిమ్ శర్మతో చాన్నాళ్లు లవ్‌లో ఉన్నాడు.
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతోనూ యువీ గాఢమైన ప్రేమ బంధంలో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి.
2012లో ఒక నైట్ క్లబ్‌లో ఓ 19 ఏళ్ల కుర్రాడితో యువీ గొడవకు దిగడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.
2014లో సెల్ఫీ అడిగిన ఓ అభిమానిని యువీ చెంపదెబ్బ కొట్టడం వైరల్ అయింది.
2017లో ఒక బిజినెస్‌మెన్‌తోనూ యువీ గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి.
ఆఖరికి హేజల్‌కీచ్‌ను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు.
Related Web Stories
టేస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటాగాళ్లు వీరే..
గబ్బా టెస్టుల్లో హీరోలు.. ఇప్పుడేమయ్యారు
ఘోర పరాభవం.. వాళ్లే టీమిండియా కొంపముంచారు!
భారత జట్టు కెప్టెన్ కాలేకపోయిన ప్రముఖ క్రికెటర్లు వీరే..