అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే
తాజాగా అశ్విన్ తన రిటైర్మెంట్‌పై మాట్లాడాడు
నేను ఏ విషయాలను ఎక్కువగా పట్టుకొని సాగతీయను
జీవితంలో ఎన్నడూ అభద్రతా భావానికి గురికాలేదు
ఈరోజు నాదైంది.. రేపు కూడా నావద్దే ఉంటుందని నమ్మను
ఈ ఆలోచనా తీరే ఇన్నాళ్లూ నా ఎదుగుదలకు కారణమైంది అని అశ్విన్ అన్నాడు
నేను చాలాసార్లు రిటైర్మెంట్‌పై ఆలోచించాను
ఏ రోజైనా నిద్ర లేవగానే నాలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనుకుంటే..అదేరోజు నేను ఆటను వదిలేస్తాను
హఠాత్తుగా ఎందుకో నాకు అలాగే అనిపించింది. అందుకే వదిలేశాను
నేను ఆటను వీడటంలో పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే అది నా నిర్ణయం
క్రికెట్ నాకు చాలా ఇచ్చింది అందుకు సంతోషంగా ఉంది అని అశ్విన్ పేర్కొన్నాడు
Related Web Stories
మహిళల అండర్-19 ఆసియా కప్ విజేతగా భారత్
ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్
25 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే నాకు గుండెపోటు వచ్చి ఉండేదేమో
ఈ సంవత్సరం రిటైరైన టాప్ క్రికెటర్స్..