ఒలింపిక్స్‌లో అమలాపురం కుర్రోడు..

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఏపీకి చెందిన సాత్విక్ భారతజట్టు తరపున ఆడనున్నాడు

సాత్విక్ సాయిరాజ్ స్వస్థలం అమలాపురం సమీపంలోని గ్రామం

2000 ఆగష్టు 13వ తేదీన అమలాపురంలో జన్మించాడు

చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌ ఆడనున్నాడు

టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు తరపున ఆడాడు

హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో సాత్విక్ శిక్షణ పొందాడు

ఇటీవల జరిగిన థాయిలాండ్ ఓపెన్‌లో సాత్విక్, చిరాగ్ జోడి ఛాంపియన్‌గా నిలిచింది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో తన తొలి మ్యాచ్‌ను ఫ్రెంచ్ జోడి లుకాస్ కార్వీ, రోనన్ జోడితో ఆడనున్నారు.