టీ20 ప్రపంచకప్‌లో సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే!
క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 117 పరుగులు 2007లో దక్షిణాఫ్రికాపై
సురేష్ రైనా (భారత్) - 101 పరుగులు 2010లో దక్షిణాఫ్రికాపై
జయవర్దనే (శ్రీలంక) - 100 పరుగులు 2010లో జింబాబ్వేపై
మెకల్లమ్ (న్యూజీలాండ్) - 123 పరుగులు 2012లో బంగ్లాదేశ్‌పై
అలెక్స్ హేలీ (ఇంగ్లండ్) - 116 పరుగులు 2014లో శ్రీలంకపై
షెహజాద్ (పాకిస్తాన్) - 111 పరుగులు 2014లో బంగ్లాదేశ్‌పై
తమిమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్) - 103 పరుగులు
2016లో ఒమన్‌పై
క్రిస్ గేల్ (వెస్టిండీస్) - 100 పరుగులు 2016లో ఇంగ్లండ్‌పై
జాస్ బట్లర్ (ఇంగ్లండ్) - 101 పరుగులు 2021లో శ్రీలంకపై
రైలీ రోసౌ (దక్షిణాఫ్రికా) - 109 పరుగులు 2022లో బంగ్లాదేశ్‌పై
గ్లెన్ ఫిలిప్స్ (న్యూజీలాండ్) - 104 పరుగులు 2022లో శ్రీలంకపై
Related Web Stories
బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీళ్లే..!
అగ్రరాజ్యం అమెరికా జట్టుకు అదృష్టం
అనుష్క కంటే ముందు కోహ్లీ ఎవరెవరితో డేటింగ్ చేశాడో తెలుసా?
T20 World cup: టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే!