T20 Worldcup: అతి తక్కువ బంతుల్లో       హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే!

షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్) - 20 బంతుల్లో vs దక్షిణాఫ్రికా

యువరాజ్ సింగ్ (భారత్) - 20 బంతుల్లో vs ఆస్ట్రేలియా

మహ్మద్ ఆష్రఫుల్ (బంగ్లాదేశ్) - 20 బంతుల్లో vs వెస్టిండీస్

షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) - 18 బంతుల్లో vs స్కాట్లాండ్

కేఎల్ రాహుల్ (భారత్) - 18 బంతుల్లో vs స్కాట్లాండ్

గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) - 18 బంతుల్లో vs పాకిస్తాన్

స్టీఫెన్ మైబుర్గ్ (నెదర్లాండ్స్) - 17 బంతుల్లో vs ఐర్లాండ్

మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా) - 17 బంతుల్లో vs శ్రీలంక

యువరాజ్ సింగ్ (భారత్) - 12 బంతుల్లో vs ఇంగ్లండ్