ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..!
డేవిడ్ వార్నర్ 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 43 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఏబీ డివిల్లీర్స్ గుజరాత్ లయన్స్‌పై 43 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ 2008లో ముంబై ఇండియన్స్‌పై 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
విల్ జాక్స్ 2024లో గుజరాత్ టైటాన్స్‌పై 41 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ట్రావిస్ హెడ్ 2024లో ఆర్‌సీబీపై 39 బంతుల్లోనే శతకం సాధించాడు.
డేవిడ్ మిల్లర్ ఆర్సీబీపై 38 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు
యూసఫ్ పఠాన్ 2010లో ముంబై ఇండియన్స్‌పై 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
క్రిస్ గేల్ 2013లో పుణె వారియర్స్‌పై 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇదే ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ.
Related Web Stories
ఈ ఐపీఎల్ టీమ్‌ల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా?
ఈ ఐపీఎల్ కెప్టెన్ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఐపీఎల్‌లో ఒక సీజన్ కూడా మిస్ కానీ ఆటగాళ్లు వీళ్లే!
ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు టాస్ గెలిచిన కెప్లెన్లు వీళ్లే!