ఇటివల టోర్నీ విఫలం.. ఇకపై దేశవాళీ మ్యాచులపై ఫోకస్
టీమిండియా క్రికెటర్లు ఇకపై దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్ పెట్టబోతున్నారు
ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత జట్టు విఫలమైంది
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ వరకు మధ్యలో ఎలాంటి మ్యాచ్‌లు లేవు
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది
ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలకుపైగా సమయం ఉంది
ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది
స్టార్ క్రికెటర్లు కూడా ఈ దేశవాళీ టోర్నీలో ఆడబోతున్నారు
మరోవైపు వచ్చే నెల 5 నుంచి దులీప్ ట్రోఫీ కూడా మొదలు కానుంది
సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ కూడా తిరిగి దేశవాళీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు
దులీప్ ట్రోఫీ కంటే ముందే సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడనున్నారు
Related Web Stories
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటలో టాప్ టెన్ దేశాలు ఇవే..!
ఐదు బంతుల్లో 5 సిక్సర్లు.. మ్యాచ్ గ్రాండ్ విక్టరీ
మను సంచలనం.. ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన దేశాలివే..!