టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) - 2007 బంగ్లాదేశ్‌పై కేప్‌టౌన్‌లో
కర్టిస్ ఛాంపర్ (ఐర్లాండ్) - 2021 నెదర్లాండ్స్‌పై అబుదాబిలో
హసరంగే (శ్రీలంక) - 2021 దక్షిణాఫ్రికాపై షార్జాలో
రబాడా (దక్షిణాఫ్రికా) - 2021 ఇంగ్లండ్‌పై షార్జాలో
కార్తిక్ మేయప్పన్ (యూఏఈ) - 2022 శ్రీలంకపై గీలాంగ్‌లో
జాష్ లిటిల్ (ఐర్లాండ్) - 2022 న్యూజిలాండ్‌పై ఆడిలైడ్‌లో
ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) - 2024 బంగ్లాదేశ్‌పై అంటిగ్వాలో
ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) - 2024 అఫ్గానిస్తాన్‌పై కింగ్‌స్టన్‌లో
క్రిస్ జోర్డన్ (ఇంగ్లండ్) - 2024 అమెరికాపై బార్బోడాస్‌లో
Related Web Stories
టీ20 ప్రపంచకప్‌లో సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే!
బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీళ్లే..!
అగ్రరాజ్యం అమెరికా జట్టుకు అదృష్టం
అనుష్క కంటే ముందు కోహ్లీ ఎవరెవరితో డేటింగ్ చేశాడో తెలుసా?