వన్డేల్లో వేగవంతమైన సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే!
ఏబీ డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా) వెస్టిండీస్‌పై కేవలం 31 బంతుల్లో సెంచరీ చేశాడు.
కోరే ఆండర్సన్ (న్యూజీలాండ్) వెస్టిండీస్‌పై 36 బంతుల్లో సెంచరీ చేశాడు.
షాహిద్ ఆఫ్రీది (పాకిస్తాన్) శ్రీలంకపై 37 బంతుల్లో శతకం సాధించాడు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లో సెంచరీ చేశాడు.
ఆసిఫ్ ఖాన్ (యూఏఈ) నేపాల్‌పై 41 బంతుల్లో శతకం కొట్టాడు.
మార్క్ బౌచర్ (దక్షిణాఫ్రికా) జింబాబ్వేపై 44 బంతుల్లో సెంచరీ సాధించాడు.
బ్రియాన్ లారా (వెస్టిండీస్) బంగ్లాదేశ్‌పై 45 బంతుల్లో సెంచరీ చేశాడు.
షాహిద్ ఆఫ్రీది (పాకిస్తాన్) భారత్‌పై 45 బంతుల్లో శతకం సాధించాడు
జెస్సీ రైడర్ (న్యూజీలాండ్) వెస్టిండీస్‌పై 46 బంతుల్లో సెంచరీ సాధించాడు.
జాస్ బట్లర్ (ఇంగ్లండ్) పాకిస్తాన్‌పై 46 బంతుల్లో సెంచరీ కొట్టాడు