ఐపీఎల్ 2024కు సంబంధించి ఈ విశేషాలు తెలుసా?
మొత్తం పది జట్లు ఈ ఐపీఎల్ 2024 సీజన్ 17లో పాల్గొననున్నాయి
IPL 2024 సీజన్ మార్చి 22న ప్రారంభమై, మే 29న ముగుస్తుంది
తొలి మ్యాచ్ చైన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది
మే 26న ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది
దేశవ్యాప్తంగా మొత్తం 74 మ్యాచ్‌లు వివిధ వేదికలలో జరగనున్నాయి
అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాత IPL ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీయ లీగ్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ నిలిచాడు
కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది
కానీ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేయడంతో ఈ రికార్డు బద్దలైంది
లోక్‌సభ ఎన్నికల కారణంగా మొదటి 21 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారు
Related Web Stories
ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు వీరివే!
ఈ ఐపీఎల్లో ఎక్కువ వయసు గల ప్లేయర్లు వీళ్లే!
ఈ ఐపీఎల్లో బెస్ట్ స్పిన్ యూనిట్ వీరిదే!
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు వీరివే!