Tilted Brush Stroke
టీ20ల్లో వేగంగా 3 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్లు వీళ్లే!
టీ20ల్లో అత్యంత వేగంగా 103 ఇన్నింగ్స్‌ల్లోనే డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, బాబర్ అజామ్ 3 వేల పరుగులు పూర్తి చేశారు.
వెస్టిండీస్ మహిళా క్రికెటర్ స్టాఫానీ టేలర్ కూడా 103 ఇన్నింగ్స్‌ల్లోనే 3 వేల పరుగులు చేసింది.
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ సుజీ బేట్స్ 105 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసింది.
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మెగ్ లానింగ్ 107 ఇన్నింగ్స్‌ల్లోనే 3 వేల పరుగులు చేసింది.
కింగ్ కోహ్లీ 109 ఇన్నింగ్స్‌ల్లోనే 3 వేల పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 118 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల రన్స్ మార్క్ చేరుకున్నాడు.
న్యూజిలాండ్ మహిళా ప్లేయర్ సోఫీ డివైన్ 119 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల రన్స్ చేసింది.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన 122 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల రన్స్ పూర్తి చేసింది.
Related Web Stories
ముంబై ఇండియన్స్‌లో అత్యధిక జీతం వీరికే!
అత్యధిక విజయాల్లో భాగమైన ఆటగాళ్లు వీళ్లే!
డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ సాధించిన 8 రికార్డులు
బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా మన ఆటగాళ్ల సంపాదన ఇదే!