2. నవదీప్ సైనీ నటరాజన్ లాగానే మంచి పేసర్. ఇతడు కూడా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ తోనే అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మరో మ్యాచ్‌లో ఆడలేదు.
గబ్బా స్టేడియం పేరు చెప్పగానే భారత అభిమానులకు 2021 టెస్టు క్రికెటే గుర్తొస్తుంది. కానీ, టీమిండియాకు ఇంత అద్భుత విజయం అందించిన కొందరు స్టార్లు ఆ తర్వాత కనుమరుగయ్యారు..