IPL 2024: ఒక సీజన్లో ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోయిన కెప్టెన్లు వీరే..!
జార్జ్ బెయిలీ కెప్టెన్సీలోని పంజాబ్ టీమ్ 2015 సీజన్లో 14 మ్యాచ్‌లకు గానూ 11 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
సౌరవ్ గంగూలీ సారథ్యంలోని పుణె వారియర్స్ 2012లో 15 మ్యాచ్‌లకు గానూ 11 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
కెవిన్ పీటర్సన్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 2014లో 11 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని ఆర్సీబీ 2008లో 14 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌లు ఓడిపోయింది.
మహేలా జయవర్థనే సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 2013లో 14 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌లు ఓడిపోయింది.
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 2022లో 14 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌లు ఓడిపోయింది.
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 2024లో 14 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌లు ఓడిపోయింది.
గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్ రైడర్స్ 2013లో 16 మ్యాచ్‌లకు గానూ 10 మ్యాచ్‌లు ఓడిపోయింది.
Related Web Stories
ఐపీఎల్లో సీజన్ వారీగా అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్లు
IPL 2024: అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ వీరే..!
IPL 2024: ఒక్క సీజన్లో మెరిసి మాయమైన ఆటగాళ్లు వీరే..!
అన్ని టీ-20 ప్రపంచకప్‌లు ఆడిన ఈ ఆటగాళ్ల రికార్డులు తెలుసా?