T20 World cup: టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్లు వీరే!

ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) - 76 మ్యాచ్‌ల్లో 40 విజయాలు

ఎంఎస్ ధోనీ (భారత్) - 72 మ్యాచ్‌ల్లో 41 విజయాలు

ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్) - 72 మ్యాచ్‌ల్లో 42 విజయాలు

రోహిత్ శర్మ (భారత్) - 55 మ్యాచ్‌ల్లో 42 విజయాలు

అస్గర్ ఆఫ్గాన్ (అఫ్గానిస్తాన్) - 52 మ్యాచ్‌ల్లో 42 విజయాలు

బ్రియాన్ మసాబా (ఉగాండా) - 58 మ్యాచ్‌ల్లో 45 విజయాలు

బాబర్ ఆజామ్ (పాకిస్తాన్) - 82 మ్యాచ్‌ల్లో 46 విజయాలు