IPL: ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే.. 

ఎస్‌ఆర్‌హెచ్ - 287/3 vs ఆర్సీబీ (2024)

ఎస్‌ఆర్‌హెచ్ - 286/6 vs ఆర్‌ఆర్ (2025)

ఎస్‌ఆర్‌హెచ్ - 277/3 vs ముంబై (2024)

కేకేఆర్ - 272/7 vs డీసీ (2024)

ఎస్‌ఆర్‌హెచ్ - 266/7 vs డీసీ (2024)

ఆర్సీబీ - 263/5 vs పుణె వారియర్స్ (2013)

పంజాబ్ కింగ్స్ - 262/2 vs కేకేఆర్ (2024)

ఆర్సీబీ - 262/7 vs ఎస్‌ఆర్‌హెచ్ (2024)

కేకేఆర్ - 261/6 vs పంజాబ్ కింగ్స్ (2024)