Tilted Brush Stroke
WTCలో టీమిండియా తరఫున అత్యధిక భాగస్వామ్యాలు వీరివే!
WTC చరిత్రలో టీమిండియా తరఫున నెలకొల్పిన టాప్ 7 భాగస్వామ్యాల్లో రోహిత్ శర్మ 4 సార్లు ఉండడం గమనార్హం.
2019లో సౌతాఫ్రికాపై రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ 317 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
2019లో సౌతాఫ్రికాపై రోహిత్ శర్మ, అజింక్యా రహానే 267 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
2023లో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2019లో సౌతాఫ్రికాపై విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా 225 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2022లో ఇంగ్లండ్‌పై రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
2024లో ఇంగ్లండ్‌పై రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
2019లో బంగ్లాదేశ్‌పై అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్ 190 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Related Web Stories
టీ20ల్లో వేగంగా 3 వేల రన్స్ చేసిన బ్యాటర్లు వీళ్లే!
ముంబై ఇండియన్స్‌లో అత్యధిక జీతం వీరికే!
అత్యధిక విజయాల్లో భాగమైన ఆటగాళ్లు వీళ్లే!
డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ సాధించిన 8 రికార్డులు