25 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే అప్పుడు నాకు గుండెపోటు వచ్చి ఉండేది 

భారత క్రికెటర్‌గా కెరీర్‌లో చివరి రోజున నా ఫోన్‌లో కాల్ లిస్ట్‌ ఇలా ఉంటుందని అనుకోలేదని అశ్విన్‌ అన్నాడు

అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే

క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు అశ్విన్‌ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

అశ్విన్‌ తన ఫోన్‌లో కాల్‌ లిస్ట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియా లో షేర్ చేసాడు 

దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్, కపిల్‌ దేవ్‌ ఫోన్ చేసి అతనికి అభినందనలు తెలియజేశారు

థాంక్స్‌ సచిన్‌ టెండూల్కర్, కపిల్‌దేవ్‌ పాజీ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు అశ్విన్‌

కపిల్ దేవ్ "అతను మెరుగైన, తగిన వీడ్కోలుకు అర్హుడు" అని

భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన అశ్విన్ ఇలా ఆటను వదలడం షాక్‌కు గురిచేసిందని

బీసీసీఐ అశ్విన్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలి అన్నాడు కపిల్ దేవ్