12 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా  బాక్సింగ్ డే టెస్ట్‌ను గెలుచుకుంది

184 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది 

తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 474 పరుగులు.. భారత్ 369 పరుగులు చేసింది

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే

భారత్ 340 పరుగుల లక్ష్య ఛేదనలో 155 పరుగులకే ఆలౌటైంది

యశస్వి జైస్వాల్ మాత్రమే అత్యధికంగా 84 పరుగులు చేశాడు

జైస్వాల్ తర్వాత రిషభ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు

ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది

చివరి టెస్ట్ జనవరి 3, 2025 నుంచి జరగనుంది