ఆసీస్‌ పర్యటనను భారత్‌ విజయంతో మొదలుపెట్టింది

పెర్త్‌లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది

ఆసీస్‌ గడ్డపై భారత్‌కిదే అతిపెద్ద విజయం కావడం విశేషం

ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది

ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లలో  భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది

WTC ఫైనల్‌లో తలపడాలంటే  భారత్ ఈ సిరీస్‌ను 4-0 తేడాతో గెలవాలి

ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్‌లో భారత్‌ 61.11 శాతంతో మొదటి స్థానంలో ఉంది

ఆసీస్ 57.69 శాతంతో రెండవ స్థానంలో ఉంది

శ్రీలంక (55.56), న్యూజిలాండ్‌ (54.55), దక్షిణాఫ్రికా (54.17) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి