ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా టీమ్‌ ఇండియా నాలుగు టీ20లను ఆడనుంది

గత టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇరు జట్లూ తలపడిన సంగతి తెలిసిందే

అప్పుడు భారత్‌ విజేతగా నిలిచి కప్‌ను సొంతం చేసుకుంది

నవంబర్ 8 న డర్బన్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది

సూర్యకుమార్‌ యాదవ్ నాయకత్వంలోని టీమ్‌ ఇండియా ఇప్పటికే దక్షిణాఫ్రికాకు వెళ్లింది

మ్యాచ్‌లు డర్బన్, గ్కెబెర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ 

ఇలా నాలుగు వేర్వేరు వేదికలలో జరుగుతాయి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టూర్‌లో ఆస్ట్రేలియాకు భారత సీనియర్ సభ్యుల టీం వెళ్తుండగా

సూర్యకుమార్ ఒక కొత్త టీంకు నాయకత్వం వహిస్తాడు