Tilted Brush Stroke
IND vs ENG టెస్టు క్రికెట్ రికార్డులు
గురువారం నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది.
ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్ జట్లు 131 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాయి. అత్యధికంగా ఇంగ్లండ్ 50 టెస్టులు గెలిచింది.
భారత జట్టు 31 టెస్టులు గెలిచింది. 50 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
భారత్ వేదికగా రెండు జట్లు 64 టెస్టులు ఆడాయి. అత్యధికంగా అతిథ్య టీమిండియా 22 మ్యాచ్‌లు గెలవగా, ఇంగ్లండ్ 14 గెలిచింది.
ఇప్పటివరకు మొత్తంగా రెండు జట్ల మధ్య 35 టెస్ట్ సిరీస్‌లు జరిగాయి.
అత్యధికంగా ఇంగ్లండ్ 19 సిరీస్‌లు గెలవగా.. భారత్ 11 సిరీస్‌లు గెలిచింది. 5 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.
భారత్ వేదికగా రెండు జట్లు 18 టెస్టు సిరీస్‌లు ఆడాయి.
అత్యధికంగా టీమిండియా 8 సిరీస్‌లు గెలవగా.. ఇంగ్లండ్ 5 గెలిచింది. 3 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.