భారత జట్టు అండర్-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది
టోర్నమెంట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న తెలుగు బ్యాటర్ గొంగడి త్రిష ఫైనల్లోనూ అదరగొట్టింది
ఓపెనర్‌గా దిగిన త్రిష (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో భళా అనిపించింది
అండర్-19 ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ఫైనల్లో బాంగ్లాదేశ్ తో పోటీ పడింది
భారత్ 41 పరుగులతో ఘన విజయం సాధించింది
తద్వారా తొలిసారి నిర్వహించిన టోర్నీ టైటిల్ అందుకుంది
టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 117 పరుగులు సాధించింది
స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది
త్రిష ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచింది
Related Web Stories
ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్
25 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే నాకు గుండెపోటు వచ్చి ఉండేదేమో
ఈ సంవత్సరం రిటైరైన టాప్ క్రికెటర్స్..
అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన అశ్విన్