గత రెండు, మూడు సంవత్సరాలలో, ఈ జట్టులో ఎటువంటి వృద్ధిని చూడలేదు
మిథాలీ బ్యాటింగ్ విభాగంలో పాత్ర స్పష్టత లేకపోవడం
పరీక్షించని బెంచ్ బలం, ఫీల్డింగ్ కారణంగా జట్టు పతనానికి కారణమైంది అని అన్నారు
ప్రపంచ ఈవెంట్‌లలో భారత్ జట్టు టైటిల్-లెస్ రన్
గెలవాల్సిన మ్యాచ్ ఆస్ట్రేలియాపై చివరి దాక తెచ్చుకుని విఫలమయ్యామని
చిన్న జట్లను ఓడించి దానితో సంతృప్తి చెందుతున్నాం
పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బాగా ఆడుతున్నాం
కానీ మిడిల్ ఓవర్లలో, మెరుగు అవ్వాలని అని మిథాలీ అన్నారు
హర్మన్‌ప్రీత్ కౌర్ 2018 నుండి T20 ప్రపంచ కప్‌లలో కెప్టెన్‌గా ఉన్నారు, కానీ ఫలితాలు రాలేదు
భారత్ కు యువ కెప్టెన్ ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు
Related Web Stories
టీ20 ఎమర్జింగ్ టీమ్స్ లో భారత్-పాక్‌ల మధ్య పోరు
మహిళల టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత్ ఓటమి
ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రికార్డుల మోత
రాఫెల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్