ప్రశ్నించిన పాపానికి ఇంత శిక్షా..  రబాడపై పగబట్టారుగా..

ఐపీఎల్‌-2025 మొదట్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో 200 ప్లస్ స్కోర్లు నమోదయ్యాయి.

నీళ్లు తాగినంత ఈజీగా భారీ స్కోర్లు బాదేయడంపై రబాడ సీరియస్ అయ్యాడు.

క్రికెట్ కాదు.. బ్యాటర్స్ గేమ్ అని పేరు మార్చాలన్నాడు.

రబాడ కామెంట్స్‌తో హర్ట్ అయిన బోర్డు పెద్దలు.. అతడ్ని ప్లేయింగ్ 11లోకి తీసుకోవద్దని గుజరాత్ టీమ్‌కు ఆదేశించారని వినిపిస్తోంది.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రబాడను ఆడించలేదు.

పర్సనల్ రీజన్స్ వల్లే అతడ్ని తీసుకోలేదని గిల్ అన్నాడు.

వ్యక్తిగత కారణాల వల్ల తీసుకోకపోవడం ఏంటి.. రబాడను కావాలనే పక్కన పెట్టారని నెటిజన్స్ అంటున్నారు.