రోహిత్ సిక్స్.. బాహుబలి సీన్ రిపీట్
ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
ఎంఐ మాజీ సారథి రోహిత్ బ్యాటింగ్‌కు రాగానే వాంఖడే స్టేడియంలో ఈలలు, చప్పట్లు మొదలయ్యాయి.
హిట్‌మ్యాన్ తొలి సిక్స్ కొట్టగానే స్టేడియం దద్దరిల్లింది. అంతా రోహిత్.. రోహిత్ అంటూ గట్టిగా అరిచారు.
ఆ సమయంలో సౌండ్ మీటర్‌ను పరిశీలించగా.. సౌండ్ 129 డెసిబల్స్‌గా నమోదైంది. ఈ సీజన్‌లో హయ్యెస్ట్ సౌండ్ ఇదే.
ఈ మోతాదులో శబ్దాన్ని తరచూ వింటే చెవులు పాడవక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక్క షాట్‌తో రోహిత్ నేరుగా మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్‌తో పాటు టీవీలు, ఫోన్లు, కంప్యూటర్లలో గేమ్ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్‌లో జోష్ తీసుకొచ్చాడు
బాహుబలి 2 మూవీ ఇంటర్వెట్ పట్టాభిషేకం సీన్‌ను రోహిత్ రిపీట్ చేశాడు. బాహుబలి జయహో.. అంటూ ప్రజలు అరుస్తారు. ఇవాళ రోహిత్ ఒక్క సిక్స్‌తో గ్రౌండ్ మొత్తాన్ని సౌండ్‌తో ఇలాగే షేక్ చేశాడని అంటున్నారు నెటిజన్స్.
Related Web Stories
చార్జీకి 30 రూపాయల్లేవ్.. కట్ చేస్తే ఐపీఎల్ హీరో
క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..?
ఒక్కరోజులో మూడుసార్లు 97 నాటౌట్.. వాటే రికార్డ్
రోహిత్‌తో 20 కిలోమీటర్లు పరిగెత్తిస్తా.. యువీ తండ్రి చాలెంజ్