5acc9845-7c37-4422-a010-ada669faede0-sanjiv3.jpg

LSG: లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా ఆస్తుల వివరాలు ఇవే..

క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ యజమాని.

ఎల్‌ఎస్‌జీ ఓనర్ అయిన సంజీవ్ గోయెంకా నేరుగా స్టేడియంలకు వచ్చి తమ జట్టు ఆడే మ్యాచ్‌లను వీక్షిస్తుంటారు. 

తమ జట్టు ఓటమిపాలైతే కెప్టెన్‌లకు డగౌట్‌లో క్లాస్‌లు పీకుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ మొత్తం విలువ 50 వేల కోట్లకు పైమాటే. ఈ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కోల్‌కతాలో ఉంటుంది. 

ప్రముఖ సూపర్ మార్కెట్ చైన్ అయిన స్పెన్సర్స్ సంజీవ్ గోయెంకా గ్రూప్‌నకు చెందినదే. 

సంజీవ్ గోయెంకా వ్యక్తిగత ఆస్తుల విలువ 28,500 కోట్ల రూపాయలకు పైనే.

లఖ్‌నవూ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోసం సంజీవ్ బీసీసీకు రూ.7090 కోట్లు చెల్లించారు.

ప్రముఖ స్నాక్స్ బ్రాండ్ ``టూ యమ్`` కూడా ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌నకు చెందినదే. 

ఎల్‌ఎస్‌జీ మాత్రమే కాదు.. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టీమ్ మోహన్ బగన్ సూపర్ జెయింట్ కూడా సంజీవ్ గోయెంకా‌కు చెందినదే.