IPL Auction: ఈ వేలంలో ఎవరూ పట్టించుకోని టాప్ ప్లేయర్స్ వీళ్లే.. 

తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లను పలు ఫ్రాంఛైజీలు కొనుకున్నాయి. 

మొత్తం పది ఫ్రాంఛైజీలు కలిపి ఈ వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. 

ఈ వేలంలో కొందరు టాప్ ఆటగాళ్లను మాత్రం ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు

డేవిడ్ వార్నర్ (కనీస ధర రూ.2 కోట్లు)

కేన్ విలియమ్సన్ (కనీస ధర రూ.2 కోట్లు)

పృథ్వీ షా (కనీస ధర రూ. 75 లక్షలు)

జానీ బెయిర్‌స్టో (కనీస ధర రూ.2 కోట్లు)

శార్దూల్ ఠాకూర్ (కనీస ధర రూ.2 కోట్లు)

ముస్తాఫిజుర్ రహ్మాన్ (కనీస ధర రూ.2 కోట్లు)