ముంబై టెస్టులోనూ భారత్ ఓటమి

25 పరుగుల తేడాతో కివీస్ గెలుపు

మరోసారి తేలిపోయిన భారత బ్యాటర్లు

147 పరుగుల లక్ష్య ఛేదనలో  121 పరుగులకే ఆలౌట్

3-0 తేడాతో భారత్‌ను   వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్

6 వికెట్లతో అదరగొట్టిన  కివీస్ బౌలర్ అజాజ్ పటేల్

పంత్ మినహా  భారత బ్యాటర్లు అందరూ విఫలం

స్వదేశంలో భారత్ జట్టు వైట్‌వాష్‌కు  గురవ్వడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి