ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు వీరివే!

అత్యధికంగా కింగ్ విరాట్ కోహ్లీ 7 సెంచరీలు

వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ 6 సెంచరీలు

ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ 5 సెంచరీలు

డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్ నాలుగేసి సెంచరీలు

ఏబీ డివిల్లియర్స్, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మూడేసి సెంచరీలు

ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభం