Tilted Brush Stroke
WTC చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్లు వీళ్లే!
అత్యధికంగా టీమిండియా ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా 14 సార్లు డకౌట్ అయ్యాడు.
బంగ్లాదేశ్ ఆటగాడు ఖలీద్ అహ్మద్ 10 సార్లు డకౌట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్, సౌతాఫ్రికా ఆటగాడు కగిసో రబాడ 9 సార్ల చొప్పున డకౌట్ అయ్యారు.
న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ, ఇంగ్లండ్ ఆటగాడు రోరి బర్న్స్ 8 సార్ల చొప్పున డకౌట్ అయ్యారు.
భారత ఆటగాడు మహ్మద్ సిరాజ్, సౌతాఫ్రికా ఆటగాడు అన్రిచ్ నోర్జే, పాకిస్థాన్ ఆటగాడు షహీన్ షా ఆఫ్రిదీ 8 సార్ల చొప్పున డకౌట్ అయ్యారు.
Related Web Stories
WTCలో టీమిండియా తరఫున అత్యధిక భాగస్వామ్యాలు వీరివే!
టీ20ల్లో వేగంగా 3 వేల రన్స్ చేసిన బ్యాటర్లు వీళ్లే!
ముంబై ఇండియన్స్‌లో అత్యధిక జీతం వీరికే!
అత్యధిక విజయాల్లో భాగమైన ఆటగాళ్లు వీళ్లే!