Tilted Brush Stroke
ముంబై ఇండియన్స్‌లో అత్యధిక జీతం వీరికే!
ముంబై ఇండియన్స్‌లో అత్యధికంగా రోహిత్ శర్మకు ఒక సీజన్‌కు రూ16 కోట్లు ఇస్తున్నారు.
ఆ తర్వాత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు రూ.15.25 కోట్లు ఇస్తున్నారు.
ముంబై నూతన కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యాకు రూ.15 కోట్లు ఇస్తున్నారు.
పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు రూ.12 కోట్లు అందుకుంటున్నాడు.
ఆస్ట్రేలియాకు చెందిన టిమ్ డేవిడ్ రూ.8.25 కోట్లు అందుకుంటున్నాడు.
సూర్యకుమార్ యాదవ్‌కు రూ.8 కోట్లు ఇస్తున్నారు.
సౌతాఫ్రికాకు చెందిన గెరాల్డ్ కోయెట్జీకి రూ.5 కోట్లు చెల్లించనున్నారు.
శ్రీలంకకు చెందిన నువాన్ తుషార రూ.4.8 కోట్లు అందుకోనున్నాడు.
Related Web Stories
అత్యధిక విజయాల్లో భాగమైన ఆటగాళ్లు వీళ్లే!
డబుల్ సెంచరీతో యశస్వీ జైస్వాల్ సాధించిన 8 రికార్డులు
బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా మన ఆటగాళ్ల సంపాదన ఇదే!
IND vs ENG టెస్టు క్రికెట్ రికార్డులు