ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు టాస్‌లు గెలిచిన కెప్లెన్లు వీళ్లే!

ధోని- 226 మ్యాచ్‌ల్లో 119 సార్లు

రోహిత్ శర్మ- 158 మ్యాచ్‌ల్లో 81 సార్లు

విరాట్ కోహ్లీ- 144 మ్యాచ్‌ల్లో 70 సార్లు

గౌతం గంభీర్- 128 మ్యాచ్‌ల్లో 70 సార్లు

ఆడమ్ గిల్‌క్రిస్ట్- 74 మ్యాచ్‌ల్లో 44 సార్లు

డేవిడ్ వార్నర్- 67 మ్యాచ్‌ల్లో 35 సార్లు