ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మనవడు,
లోకేశ్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో
ప్రపంచ రికార్డు నెలకొల్పాడు
తొమ్మిదేళ్ల దేవాన్ష్ ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు
చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తి చేసాడు
చెస్‌లో ఎంపిక చేసిన 5,334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని ఏర్పాటు చేశారు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఈ పోటీ నిర్వహించారు
లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు
చిన్న వయసులోనే తనయుడు సాధించిన విజయంపై లోకేశ్ స్పందించారు
దేవాన్ష్‌కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు
మనవడి ప్రదర్శనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు
‘వెల్‌డన్ నారా దేవాన్ష్’ అంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు
Related Web Stories
25 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే నాకు గుండెపోటు వచ్చి ఉండేదేమో
ఈ సంవత్సరం రిటైరైన టాప్ క్రికెటర్స్..
అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన అశ్విన్
యువరాజ్ లైఫ్ లోని 7 డార్క్ సీక్రేట్స్